Monday, October 3, 2011

Florida Part 2:Miami The Paradise


At the end of a beautiful key west day!


If there is place in the US that we would like to go back to, thats Miami/Key West. Not just because I love water/sea but it’s just a spiritual Nostalgia!

Blue are the skies ,Blue are the clear water beaches surrounding us for the four hour drive to Key West; It’s a drive in and to the paradise.

As we touch the southern most tip of US , Cuba was just ninety miles away.The street that never sleeps where anytime is party time!

Though the south beach reminds me of the Maipadu beach back home, it gets deeper as soon as we step in.

Weather reminds me of Bangalore as it rains every evening, but it only helped us drench further!. Dive in to the sea, off in to the swimming pool and then in to the hot water Jacuzzi right next to the pool.

Lying back on the south beach chair listening to the waves that never stop talking we discover answers to every question that life has in mind.


ఇక్కడ మేము ఎన్ని సార్లు అయినా ఎప్పుడైనా వెల్లిపోవడానికి రెడీ గా వుండే ప్రదేశం ఏదయినా వుంటే అది మయామీయే.

దారి పొడవున్న రోడ్డుక్కి అన్ని వైపులా క్లియర్ వాటర్ బీచ్లు చేరబొయే అందమయిన కీ వెస్టుని ప్రతి క్షనం గుర్తు చేస్తు వుంటే నాలుగు గంటల డ్రైవ్ అలా స్వర్గ లోకపు అంచుల దాకా సాగి పోతూనేవుంటే బావున్ను అనిపిస్తోంది.

మరో తొంబై మైల్లు అట్లాంటిక్ లో ఈదేస్తే కుబన్ సిగార్లు చవకగా వూదేయొచ్చంట.అదే అమెరికా కి సదరన్ మోస్టు పాయింటు.నిదురే ఎరుగని దువాల్ స్ట్రీట్ లో పార్టీలకు వేల పాల వుండదు.

మయమీ సౌత్ బీచ్ ఇసుకలో గొడుగు కింద కుర్చీ వేసుకొని పనుకొని అలుపెరుగని అట్లాంటిక్ అలలతో మాటలు వింటూ ఈ బిజీ లోకన్ని మరచి పొతే అందవా అన్ని ప్రస్నలకు సమాదానాలు?


సాయంకాలం అయ్యే సరికి వర్షం బెంగులూరు వాతావరనాన్ని గుర్తు చేస్తుంటే ముద్ద ముద్ద గా తడచి , మా సింహపురి మయిపాడు బీచ్ లో లా కాకుండా అడుగు పెట్టగనే పీకల లోతుకు మునిగిపోయి ,అటు నుంచి అటే హోటల్ వెనక పూల్ లో దుంకి,పక్కనే ఎదురు చూస్తున్న వేడి వేడి జకుజీ లో సేద తీర్చుకొని కాని రూంకి చేరలేదు.



Duval Street - Any time is party time!

Clear are the waters,Clear are the skies


Palm Trees Florida (TM)
Parasailing-Just the beginnings of the adventure!

South Beach Miami From our balcony
Naren-One of those best friends from college

Talking to the tides
Ferry around miami downtown


Expensive celebrity homes
Brad Pitt owns that one..


Lets start with some coastal american lunch

Followed by some Middle Eastern Fish Kabobs for two straight days


Served with pita bread and hummus
Nights make it look even more beautiful




Related Articles

UK Visitor Visa for non US Citizens in USA

Hasinis Day Out

Florida Part 1:Six days in Orlando

Texas:Take 8

F.E.A.R:-Forget Everything And Ride!!

Niagara Falls With West Coast Gang

Little Rock ,Arkansas

Wild Wild West 2

Dance in Delaware

Austin Texas

First Ski

Kerala

Wild Wild West 1

Denver The Mile High City

Ocean City