సమయం:- "Fall" 2008
శీతా కాలాన్ని స్వాగతిస్తూ ,రంగులు మారి నేలకు చేరిన ఆకులు...
ఈ ఉత్తరము వదిలి ఆ దక్షనానికై పయనంలో పక్షులు...
నన్ను కదిలిస్తే......
నీ నీలి కన్నుల నన్ను వేదించినా...
నీ మ్రుదు కరముల నన్ను బందించినా...
నీ తొలి వలపులో నన్ను నేను మరచినా..
నా ప్రాణం నన్ను వీడి నీ దేహం చెరినా...
నీ పద్మ నయనములు నా తొలి ఆశ కొరకు..
నీ చేతి ' స్పర్స ' చాలు నా తుది స్వాస వరకూ...
నా->ని